76 గుర్జార్సుకు, మీనాలకు మధ్యలో గొడవలు గుర్జార్సును జనజాతుల పట్టికలో చేర్చినందుకు మీనా నేతలు ద్వారా సమ్మెలకు వెనకాలగల కారణాలు. గుర్జార్లు వాళ్లకు జనజాతుల పట్టికలో స్థానం దొరకటానికి పోరాటం చేస్తున్నారు. మీనా తెగకు సంభందించిన నేతలు దీనిని చాలా గట్టిగ వ్యతిరేకిస్తున్నారు. మీనాల ఈ వ్యతిరేకతకు కారణాలు ఏమిటి? ఈ రెండు తెగలకు మధ్యలో విభేదాలు, గొడవల కు మూల కారణాలను తెలిపే దస్తావేజు ఈ విషయమునకు సరైన దస్తావేజు. 77 హిస్బుల్లా గొరిల్లాల ద్వారా దాడులు హిస్బుల్లా గొరిల్లాల ద్వారా భారతీయ మరియు ఇశ్రేలి సైన్యాలపైన దాడులు హిస్బుల్లా గొరిల్లాలు భారతీయ మరియు ఇశ్రేలి శాంతి స్థాపన దళాల మీద దాడులను వివరించే దస్తావేజులు ఈ విషయమునకు సరైనవి. 78 అద్వానికు, సింఘాలుకు మధ్యలో రామ మందిర నిర్మాణం అంశం పైన విభేదాలు విశ్వ హిందూ పరిషద్ యొక్క అధ్యక్షులు మరియు భాజపా నేత ల్.కే అద్వాని, ఇరువురి మధ్యలో రామ మందిర నిర్మాణం అంశం పైన విభేదాలు, ఘర్షణ ఈ విషయముకు సరైన దస్తావేజు విశ్వ హిందూ పరిషద్ యొక్క అధ్యక్షులు మరియు భాజపా నేత ల్.కే అద్వాని, ఇరువురి మధ్యలో రామ మందిర నిర్మాణం అంశం పైన విభేదాలు, ఘర్షణ గురించి సూచిస్తాయి. మిగతా ఏ అంశం పైన తెలిపిన ఆ దస్తావేజు సరైనది కాదు 79 చైనాకి ఎవెరెస్ట్ శిఖరానికి మధ్యలో రహదారి నిర్మాణం చైనాకి ఎవెరెస్ట్ శిఖరానికి మధ్యలో రహదారి నిర్మాణంచేయుటకు ఆలోచనలు చైనా నుండి ఎవెరెస్ట్ శిఖరానికి రహ దారి ఏర్పరుచుటకు ప్లానులు. భరతీయ మరియు చీన అధికారుల మధ్యలో ఈ విషయమై జరిగిన చర్చల సమాచారం 80 బాబ్రి మస్జిద్ విధ్వంసం వ్యాజము ఎల్. కే. అద్వానికి విరుధంగా ముదలైనది ఎల్. కే అద్వానీ మీద న్యాయ వ్యాజము మొదలుపెట్టేరు, బాబ్రి మస్జిద్ విధ్వంస కాండలో ఆయన పేరు చేర్చబడినది ఈ విషయమునకు నరియినా దస్తావేజులు, అద్వానీ మీద మొదటి న్యాయ చర్యలు తీసుకోనుట, ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయుట, రాయి బరేలి న్యాయ పీఠమ్ జారి చేసిన ఉత్తర్వులు. న్యాయ వ్యాజమును అల్లహబాద్ ఉచ్చ న్యాయస్థానమునకు తరలించుట, అల్లహబాద్ న్యాయస్థానమున జరిగిన చర్చలు తెలిపే దస్తావేజులు ఈ విషయమునకు సరిఅయినవి కావు. 81 భారత దేశంలో జపనీసు ఎన్సేఫలిటిసు వ్యాధి నిరోధక టీకా కార్యక్రమం సంబందించిన సమస్యలు భారతీయ ఆరోగ్యశాఖ, భారతీయ పిల్లలను జపనీసు ఎన్సేఫలిటిసు వ్యాధి నుండి కాపాడుటకు కొన్నిఏర్పాట్లు చేసింది. ఈ ఏర్పాట్లలో తలెత్తిన సమస్యలు ఏమిటి? జపనీసు ఎన్సేఫలిటిసు టీకా కార్యక్రమం అమలు పరిచినప్పుడు ఏమేమి సమస్యలు తలెత్తినాయి?ఒక ముఖ్య సమస్య భారత దేశంలో ఈ టీకా యొక్క ఉత్పత్తి సరిపోకపోవటం. అందు నిమిత్తమై విదేశం నుండి (ముఖ్యంగా చైనా) దిగుమతి చేసుటకు ఆలోచనలు, చర్చలు. ఇవన్ని తెలిపే దస్తావేజులు ఈ విషయానికి సరి అయినవి. 82 శ్రినగరుకు, ముజాఫ్ఫరాబాద్ మధ్యలో బస్సు సేవ ప్రారంభం శ్రినగరుకు, ముజాఫ్ఫరాబాద్ మధ్యలో బస్సు సేవ ప్రారంభం మరియు భారత్-పాకుల మధ్య ఉన్న సమస్యల పరిష్కరణకు దాని యొక్క ప్రాముఖ్యత శ్రినగరుకు, ముజాఫ్ఫరాబాద్ మధ్యలో బస్సు సేవ ప్రారంభం మరియు భారత్-పాకుల మధ్య ఉన్న సమస్యల పరిష్కరణకు జనంలో తలెత్తిన ఆశలు. ఆతంకవాదులు ఈ బస్సు సీవలో అంతరాయం కలుగాచేస్తాం అని బెదిరింపులు వెల్లదించారు. ఈ విషయాలు అన్ని తెలిపే దస్తావేజులు సాయి అయినవి. 83 లాలు ప్రసాద్ మరియు రామ్ విలాస్ పాశ్వాన్ల ఎన్నికల ప్రచారం లాలు ప్రసాద్ మరియు రామ్ విలాస్ పాశ్వాన్ల ద్వారా ముస్లింల ఓట్లు సంపాదించేందుకు చేసిన ప్రయత్నాలు లాలు ప్రసాద్ మరియు రామ్ విలాస్ పాశ్వాన్ల ద్వారా ముస్లింల ఓట్లు సంపాదించేందుకు చేసిన ప్రయత్నాలు ముఖ్యంగా ముస్లింల ఓట్ల కొరకు వారు చేసిన వాగ్దానాలు మరియు వాళ్ళకు కల్పించిన ఆశలు. 84 స్వామి రాందేవ్ పైన బ్రిందా కారత్ నిందారోపణ స్వామి రాందేవ్ విక్రయుంచు మందులలో జంతు పదార్థాలు ఉన్నట్లు బ్రిందా కారత్ నిందారోపణ చేసారు. రాందేవ్ విక్రయుంచు మందులలో జంతు పదార్థాలు ఉండటం వల్ల, అది భారతీయ మందు మరియు కాస్మెటిక్ చట్టము ఉల్లంఘన జరుగుతోందని బ్రిందా కారత్ ఫిర్యాదు చేసారు 85 ముంబై బాంబు పేళ్ళులలో నిందితుడు అయిన అబు సాలేమ్, ఇప్పుడు జైలు దిఘ్భన్దనములొ ఉన్నాడు ముంబై బాంబు పేళ్ళులలో నిందితుడు అయిన అబు సాలేమ్ ను జైలులో ఉంచవలసిందిగా న్యాయ స్థానం ఉతర్వులు జారీ చీసింది ముంబై బాంబు పేళ్ళులలో అబు సాలేమ్కు సంబందించిన వివరాలు మాత్రమే ఈ విషయానికి సరి అయిన దస్తావేజులు. మిగతా దస్తావేజులు అబు సాలేమ ఇతర విషయాలను తెలిపేవి ఈ విషయానికి సరి అయినవి కావు. 86 ముంబై మరియు డిల్లి విమానాశ్రయాల ప్రైవెటీకరణము ముంబై మరియు డిల్లి విమానాశ్రయాల ప్రైవెటీకరణమునకు ప్రభుత్వం నిర్ణయము, అందు నిమిత్తమై టెండర్లు పిలుచుట ముంబై మరియు డిల్లి విమానాశ్రయాల ప్రైవెటీకరణము మరియు నవీనీకరణము గురించి తెలిపే దస్తావేజులు, అనిల్ అమ్బానీ స్వంతదయినా రిలయెన్స్ ఆయర్పోర్ట్ దేవేలేపెర్స్ లిమిటెడ్ యొక్క పాల్గునుట తెలిపే దస్తావేజులు ఈ విషయమునకు సరి అయినవి. ఇతర విమానాస్రయానకు తెలిపే దస్తావేజులు ఈ విషయమునకు సరి అయినవి కావు 87 మన్మోహన్ సింగ్ మరియు పర్వేజ్ ముషార్రఫ్కు మధ్యలో సియాచిన్ లో భద్రతా దళాలను ఉంచు విషయమై జరిగిన చర్చలు. భారత్ ప్రధాని మన్మోహన్ సింగ్ మరియు పాకిస్తాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్కు మధ్యలో సియాచిన్ లో భారత్ భద్రతా దళాలను ఉంచు విషయమై జరిగిన చర్చలు. భారత్ ప్రధాని మన్మోహన్ సింగ్ మరియు పాకిస్తాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్కు మధ్యలో సియాచిన్ లో భారత్ భద్రతా దళాలను ఉంచు విషయమై జరిగిన చర్చలు. 88 శంకర్ రామన్ హత్యా వ్యజములో నిందితుడిని ఖైదు చేసినందులకు విరుధంగా సాధారణ జనం వ్యతిరేక ఆందోళనలు శంకర్ రామన్ హత్యా వ్యజములో ఆరోపిమ్పబడ్డ జయేంద్ర సరస్వతి మరియు విజయేంద్ర సరస్వతి పోలీసుల ద్వారా పట్టుకొనుట; సాధారణ జనం ద్వారా దీనికి విరుధంగా ఖండన ఆర్భాటాలు. శంకర్ రామన్ హత్యా వ్యజములో ఆరోపిమ్పబడ్డ జయేంద్ర సరస్వతి మరియు విజయేంద్ర సరస్వతి పోలీసుల ద్వారా పట్టుకొనుట; సాధారణ జనం ద్వారా దీనికి విరుధంగా ఖండన ఆర్భాటాలు. 89 కాంగ్రెస్ అమాత్యులు నూనెకు ఆహారం కుంభకోణంలో చిక్కు కొనుట విదేశి వ్యవహార శాఖ మంత్రి నట్వర్ సింగ్ మరియు ఇతర కాంగ్రెస్ మంత్రులు ఇరాఖ్ నూనెకు ఆహారం కుంభకోణంలో చిక్కు కొనుట మరియు వీటికి సంబందించిన విచారణలు విదేశి వ్యవహార శాఖ మంత్రి నట్వర్ సింగ్ మరియు ఇతర కాంగ్రెస్ మంత్రులు ఇరాఖ్ నూనెకు ఆహారం కుంభకోణంలో చిక్కు కొనుట మరియు వీటికి సంబందించిన ఎన్ఫోర్స్మెంట్ దైరేక్టరేతే విచారణలు 90 భారతీయ ప్రతినిధుల బంగ్లాదేశ్ పర్యటన భారతీయ ప్రతినిధుల బృందం డాఖా పర్యటించి, నీరు పంచుకొనుట, భద్రతా వ్యవహారం మరియు ఆతంకవాదుల శిక్షణ శిబిరాలు వంటి విషయాలపైన చర్చించారు. ఈ విషయమునకు సరి అయిన దస్తావేజులు, ఈ క్రింద తెలపబడ్డ అంశములను సూచించాలి - తీస్తా నీళ్ళ పంచుకొనుట - భద్రతా వ్యవహారం మరియు ఆతంకవాదుల శిక్షణ శిబిరాలు - ఆతంకవాదుల శిక్షణ శిబిరాలు బంగ్లాదేశ్ గడ్డపైన ఉన్నాయని భారత్ యొక్క ప్రతిపాదనను తిరస్కరించినందుకు భారత్ యొక్క నిరాశ వ్యక్తపరుచుట - ఉల్ఫా ఉగ్రవాదుల శిక్షణ మరియు వారి కార్యకలాపాలు నియంత్రణ బంగ్లాదేశ్ నుండి జరుగుచున్నదని భారత్కుగల భయము, సందేహం వ్యక్త పరచాలి . 91 ప్రతిభాపాటిల్ పై ఆర్ధిక అక్రమం చేశారు అని నింద ప్రతిభాపాటిల్ ఆర్ధిక అక్రమం చేశారని నిన్దిన్పబడ్డారు ఈ విషయమునకు సరి అయిన దస్తావేజు ప్రతిభాపాటిల్ పై వేయబడ్డ నిందలను తెలియపరచాలి. ఉదాహరణకు కార్గిల్ నిధులను మ్రింగివేయుట, సొంత బంధువులకు సహకార బేంకు నుండి రుణాలు ఇప్పించుట, ఆ రుణాలను వారు తిరిగి కట్టకపోవుట. ఇందువల్ల ఎం.డి.ఎ భాగస్వాముల ద్వారా ఆవిడ రాష్ట్రపతి ఎన్నికలలో నామినేషన్ ను ఖండించుట వంటి విషయములను తెలపాలి. 92 శ్రీలంకలో తమిళ పులుల గతివిధులు శ్రీలంకలో తమిళ పులుల తిరుగుబాటు గతివిధులు ఈ విషయమునకు సరి అయిన దస్తావేజు, శ్రీలంకలో తమిళ పులుల విధ్వంస చర్యలు, ప్రభుత్వ సైనికులపైన దాడులు మరియు ఇతర తిరుగుబాటు చర్యలను తెలియపరచాలి 93 పార్లమెంటులో ప్రశ్నలు అడుగుటకు లంచం తీసుకొనుట భారతీయ పార్లమెంటు సభ్యులు పార్లమెంటులో ప్రశ్నలు అడుగుటకు లంచం తీసుకొనుట కెమేరాలో పట్టుబడుట కొందరు పార్లమెంటు సభ్యులు లోక్సభ, రాజ్యసభలలో ప్రశ్నలు వేయుటకు లంచం తీసుకుంటూ కెమేరాలో పట్టుబడ్డారు. ఇవి తెలిపే దస్తావేజులు ఈ విషయానికి సరి అయినవి. 94 భారతీయ నావికాదళము దేశానికి సంబంధించిన రహస్య విషయాలను బట్టబయలు చేసినట్లు నిందారోపణ భారతీయ నావికాదళము రహస్య విషయాలను బయటకి విడుదల చేసినట్లు నిందారోపణ పై విచారణ విదేశి శక్తులకు దేశ రహస్యములను హస్తగతం చేసిన నిందారోపణ విషయములను ఈ దస్తావేజులు సూచించాలి. దీనికి సంబంధించిన దస్తావేజు, సి.బి.ఐ విచారణను సూచించాలి. 95 బిగ్ బ్రదర్ కార్యక్రమంలో జాతి వైరము బిగ్ బ్రదర్ కార్యక్రమంలో శిల్పా శెట్టి మరియు జేద్ గూడిల మధ్య జాతివైర వ్యవహారము దీనికి సంబందించిన దస్తావేజు జేద్ గూడి ద్వారా శిల్పా సెట్టి పైన చూపిన జాతివైర లక్షణము మరియు దానికి శిల్ప శెట్టి స్పందన 96 ప్రమోద్ మహాజన్ హంతకుడు ప్రమోద్ మహాజన్ హంతకుడు న్యాయ స్థానంలో నేరారోపణంను తిరస్కరించెను ప్రమోద్ మహాజన్ హత్య వ్యజంలో నిందితుడు తనపై నేరారోపణంను తిరస్కరించెను 97 అంబాని సహోదరులు మధ్యలో రిలయన్స గ్రూపు ఆధిపత్యంపై గొడవలు రిలయన్స గ్రూపు ఆధిపత్యంపై ముఖేష్ అంబానీ మరియు అనిల్ అంబానీ మధ్య గొడవ ముఖేష్ అంబానీ మరియు అనిల్ అంబానీ రిలయన్స గ్రూపు ఆధిపత్యంపై తగాదా మరియు రిలయన్స్ సొత్తు మదిప్పు కే. వీ. కామత్ ద్వారా ప్రస్తుతింపబడ్డ ఆఖరినివేదిక 98 అరుణాచల ప్రదేశము పైన చైనయోక్క హక్కును భారత్ ఖండనము అరుణాచల ప్రదేశము పైన చైనయోక్క హక్కును భారత్ ఖండనము భారత దేశం యొక్క ఖండనము, మరియు భారత దేశం యొక్క వాదనను బలపరుచుటకు ప్రదర్శించిన ఆధారాలు, ఈ విషయమునకు సరైన దస్తావేజులు. అరుణాచల ప్రదేశము ప్రబుత్వం ఈ విహ్శాయమై వ్యక్తపరిచిన కథనాలు సరి అయినవి కావు 99 లాలూ ప్రసాద్ యాదవ్ మరియు పశువుల మేత కుంభకోణం పశువుల మేత కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్ యొక్క చిక్కుకొనుట, ఆధారాలు లక్షల రూపాయల పశువుల మేత కుంభకోణంలో రైల్వే శాఖ ఆమాత్యులు లాలూ ప్రసాద్ యాదవ్ చిక్కు కొనుటకు ఆధారాలు 100 మోనికా బేడి మరియు అబద్ధపు పాస్పోర్ట్ దస్తావేజు వ్యవహారం హైదరాబాద్లో అబద్ధపు పస్స్పోర్ట్ దస్తావేజు పొందుటకుగాను మోనికా బేడి పై నేరారోపణం హైదరాబాద్లో పేరు మార్పిడి చేసి అబద్ధపు పస్స్పోర్ట్ పొందుటకుగాను నేరారోపణ, దాని నిమిత్తమై సి.బి.ఐ ద్వారా విచారణ ఈ విషయమునకు సరి అయినవి. వేరే ఏ చోటనైన అబద్ధపు పస్స్పోర్ట్ పొందుట ఈ విషయానికి సరి అయినవికావు 101 ప్రమోద్ మహాజన్ బంగ్లాలో మాదక పదార్థముల విందు, వినోదం కిర్తిసేషులు ప్రమోద్ మహాజన్ యొక్క ఆధికారిక బంగ్లాలో మాదక పదార్థముల విందు, వినోదం. రాహుల్ (ఆయన కొడుకు) , బిబేక్ మొయిత్రా మరియు తదితరాలు పల్గున్న వివరాలు ఈ విషయమునకై సరి అయిన దస్తావేజులు, కిర్తిసేషులు ప్రమోద్ మహాజన్ యొక్క ఆధికారిక బంగ్లాలో ఆ రోజు రాత్రి జరిగిన విందు వినోదం వివరాలు తెలియపరచాలి. మరియు రాహుల్ మహాజన్, బిబేక్ మొయిత్రా తదితరుల వివరాలు తెలియపరచాలి. ఒకవేళ దస్తావేజులు ఈ సంఘటణ యొక్క రాజనైతిక ప్రభావాలను గాని పోలీసుల విచారణ వివరాలుగాని లేక రాహుల్ యొక్క మందు చికిత్స పరీక్షల వివరాలు గాని తెలిపితే అవి సరి అయినవి కావు. 102 పాకిస్తానుకు చెందిన క్రికెట్ క్రీడాకారులు మాదక పదార్థముల ఉపయోగ కుంభకోణంలో చిక్కు కొనుట షోయాబ్ అక్తర్ మరియు మొహమ్మద్ ఆసిఫ్ మీద మాదక పడర్హముల ఉపయోగించినట్టు నేరారోపణ ఈ విషయానికి సరి అయిన దస్తావేజులు షోయాబ్ అక్తర్ మరియు మొహమ్మద్ ఆసిఫ్ మీద మాదక పడర్హముల ఉపయోగించినట్టు నేరారోపణ వివరాలు తెలియపరచాలి 103 భాగ్లిహార్ జల విద్యుత్ పథకంపై ద్విపక్ష సమస్యలు భాగ్లిహార్ జల విద్యుత్ పథకంపై భారత్-పాక్ల సమస్యపైన భారత్ యొక్క అభిప్రాయం భాగ్లిహార్ జల విద్యుత్ పథకం వల్ల భారత్-పాక్ల మధ్య ఇండస్ నది మరియు దాని ఉపనదుల నీళ్ళ పంచుకొనుట సమస్యలు. ఈ విషయానికి సరి అయిన దస్తావేజు భారత్ యొక్క అభిప్రాయాన్ని తెలియపరచాలి. 104 రాజ్యసభ సభ్యత్వం నుండి జయా బచ్చన్ ను తొలిగివేశారు లాభం చేకూర్చే పదవి చేపట్టినందువల్ల జయా బచ్చన్ రాజ్యసభ సభ్యత్వం నుండి అర్హత కోల్పోయారు. దీని గురుంచి ఆవిడ తీసుకున్న న్యాయ చర్యలు. లాభం చేకూర్చే పదవి చేపట్టినందువల్ల జయా బచ్చన్ రాజ్యసభ సభ్యత్వం నుండి అర్హత కోల్పోయారు. దీని గురుంచి ఆవిడ తీసుకున్న న్యాయ చర్యలు. 105 తాజ్ హెరిటేజ్ కుంభకోణం పలుకోట్ల తాజ్ హెరిటేజ్ కుంభకోణంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారుల పై సి.బి.ఐ విచారణ రూ. 175 కోట్ల తాజ్ హెరిటేజ్ కుంభకోణంలో మాయావతి, డి.ఎస్. బగ్గా, ఆర్.కే శర్మల గుట్టు వ్యవాహారంపై సి.బి.ఐ విచారణ 106 తస్లీమా నస్రీన్ యొక్క నవల "షేం" పై ప్రభుత్వం రద్దు ముస్లింల మత అభిప్రాయాలను కించపరుస్తున్నందువల్ల తస్లీమా నస్రీన్ యొక్క నవల "షేం" రద్దు చేయబడ్డది ఈ విషయానికి సరి అయిన దస్తావేజులు తస్లీమా నస్రీన్ యొక్క నవల "షేం" రద్దు చేయబడ్డ వివరాలు తెలియపరచాలి 107 ఉత్తరప్రదేశ్ లో ముస్లింలను కించపరుస్తున్న సీడీ విడుదల పై గొడవ ఉత్తరప్రదేశ్, మరియు భారతదేశం లో ఎన్నికల సమయంలో భాజపా ముస్లింలను కించపరుస్తున్న సీడీ, తదితర వస్తువులను ప్రచురణ చేసినట్లుగా నిందారోపణ ఉత్తరప్రదేశ్, మరియు భారతదేశం లో ఎన్నికల సమయంలో భాజపా ముస్లింలను కించపరుస్తున్న సీడీ, తదితర వస్తువులను ప్రచురణ చేసినట్లుగా నిందారోపణ వివరాలు తెలియపరిచే దస్తావేజులు సరి అయినవి 108 విస్తృతపరిచిన నాగాలాండ్ ఈ విషయమునకు సరి అయిన దస్తావేజులు విస్తృత నాగాలాండ్ కొరకు కోరిక మరియు ఈ కోరికకు విరుద్ధంగా అస్సాం, మణిపూర్, అరుణాచల ప్రదేశ్ ల విపక్షం ఈ విషయమునకు సరి అయిన దస్తావేజులు విస్తృత నాగాలాండ్ కొరకు కోరిక మరియు ఈ కోరికకు విరుద్ధంగా అస్సాం, మణిపూర్, అరుణాచల ప్రదేశ్ ల విపక్షం తెలియపరచాలి 109 రాజ్ థాకరే ద్వారా ఒక క్రొత్త రాజనైతిక పార్టీ ఆరంభం ఒక క్రొత్త రాజనైతిక పార్టీను ముంబై లో ఆరంభించాలని రాజ్ థాకరే నిర్ణయం, ఈ విషయముపై వార్త వెల్లడి ఈ విషయమునకు సరి అయిన దస్తావేజు రాజ్ థాకరే మరియు ఉద్ధవ్ థాకరేకి మధ్యలో గొడవలు, రాజ్ థాకరే ద్వారా ఒక క్రొత్త రాజనైతిక పార్టీ ఆరంభించనున్న నిర్ణయాన్ని తెలియపరచాలి. 110 చైనా -భారత్ ల సంబంధాలు మరియు సరిహద్దుల వ్యాపారం నాథులా మీదుగా సరిహద్దుల వ్యాపారం, దాని వల్ల చీనా-భారత్ ల మధ్య సంబంధాల మీద ప్రభావం నాథులా మీదుగా సరకుల రవాణా వివరాలు తెలిపే దస్తావేజులు ఈ విషయమునకు సరి అయినవి కావు. భారత్ చైనాల మధ్య సంబంధాలు, సరిహద్దుల వ్యాపారం పైన వివరాలు తెలియపరిచే దస్తావేజులు ఈ క్వెరీ కి సరి అయినవి 111 ముంబైలో డాన్సు బార్లను రద్దు చేయుట ముంబైలోని డాన్సు బార్లను రద్దు చేయుట, తద్వారా డాన్సర్లు దీనికి విరుద్ధమైన పోరాటం, సమ్మె ముంబైలోని డాన్సు బార్లను రద్దు చేయుట, తద్వారా డాన్సర్లు దీనికి విరుద్ధమైన పోరాటం, సమ్మె వివరాలు తెలియపరిచే దస్తావేజులు ఈ క్వెరీ కి సరి అయినవి 112 ఘుట్కా తయారీదారులకును, అండర్వరల్డ్ కి మధ్య సంబంధాలు v ది గోవా మరియు మానిక్చంద్ ఘుట్కా తయారీ సంస్థలు, దావూద్ ఇబ్రాహీమ్ మధ్య సంబంధాలు ఈ విషయమునకు సరి అయిన దస్తావేజులు, ది గోవా ఘుట్కా సంస్థ, మానిక్చంద్ ఘుట్కా సంస్థ యొక్క అధినేతలు మరియు దావూద్ ఇబ్రాహీమ్ మధ్య సంబంధాలను తెలియపరచాలి. మిగతా సంస్థలతో దావూద్ కు గల సంబంధాలను తెలియపరిచేవి సరి అయిన దస్తావేజులు కావు 113 బంగ్లాదేశ్ లో రాజనైతిక గొడవలు, తగాదాలు బి.ఎన్.పి. లోపల, మరియు బి.ఎన్.పి., అవామీ లీగ్ మధ్య గొడవలు ఈ క్వేరికు సరి అయిన దస్తావేజు, ఇప్పుడు ఉన్న బి.ఎన్.పి. కార్యకర్తలు మరియు వదిలి వెళ్లిపోయిన కార్యకర్తల మధ్యలో గొడవలు, ఘర్షణలు తెలియపరచాలి. షేక్ హసీనా యొక్క అనుచరులు మరియు ఖాలిద జియా అనుచరులు కు మధ్యలో ఘర్షణలు కూడా తెలియపరచాలి. ఈ గొడవలలో ఎంత మంది చనిపోయారు, దెబ్బలు తగిలాయి అనే విషయంతెలియపరచాలి. 114 రక్షణ శాఖలో జరిగిన రక్షణ సామగ్రి కొనుగోలు కుంభకోణం విచారణ దేనేల్ తో జార్జ ఫర్నేన్డిస్ ద్వారా సతంకం చేయబడ్డ రక్షణ సామగ్రి కొనుగోలు ఒప్పందం మరియు ప్రణబ్ ముఖర్జీ ద్వారా ఆ ఒప్పందం లో లోట్లు ఉన్నాయని నేరారోపణ , విచారణ జరగాలి అని కోరిక దేనేల్ తో జార్జ ఫర్నేన్డిస్ ద్వారా సతంకం చేయబడ్డ రక్షణ సామగ్రి కొనుగోలు ఒప్పందం మరియు ప్రణబ్ ముఖర్జీ ద్వారా ఆ ఒప్పందం లో లోట్లు ఉన్నాయని నేరారోపణ , విచారణ జరగాలి అని కోరిక 115 వారణాసి లో బాంబు పేలుళ్లు సంకటమోచన్ గుడి లో బాంబు పేలుళ్లు వల్ల జన నష్టం ఈ విషయమునకు సరి అయిన దస్తావేజులు, సంకటమోచన్ గుడి లో బాంబు పేలుళ్లు వల్ల జరిగిన జన నష్టం వివరించాలి 116 ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక సంపాదనకు మించిన సొత్తు వ్యాజములో దయా నాయకకు విరుద్దంగా ఎ.సి.బి. ఏమేమి చర్యలు తీసుకున్నది ఈ విషయమునకు దయా నాయక మీద ఎ.సి.బి. తీసుకున్న చర్యలు తెలిపే దస్తావేజులు సరి అయినవి. ఆయన భార్య మీద గాని, అనుచర్ల మీద తీసుకున్న చర్యలను తెలిపే దస్తావేజులు సరి అయినవి కావు 117 కళింగ నగర్ భూమి మీద ఉన్న వివాదం కోయ జాతుల వారు మాటలకు వస్తామని ముందుకు రావటం, ఒర్రిస్సా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కు మాటలు మధ్యలో జోక్యం చేసుకోమని విజ్ఞప్తి కళింగ నగర్ భూమి వివాదాన్ని మాటలద్వారా పరిష్కరించడానికి కోయ జాతుల వారు ఒర్రిస్సా ప్రభుత్వం కు విజ్ఞప్తి చేశారు. ఒర్రిస్సా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ను ఈ వివాదం కొరుకు మధ్యస్థం చేయమని కోరింది. ఇవన్నీ తెలియజేసే దస్తావేజులు సరిఅయినవి 118 అయోధ్య లో ఉగ్రవాదుల దాడి అయోధ్య దాడుల వెనక పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థల యొక్క హస్తం అయివుండచ్చు, ఈ ఉగ్రవాద దాడి ప్రభావం ఈ క్వేరికు సంబంధిచిన దస్తావేజులు క్రింద తెలిపిన వాటిల్లో ఏదో ఒక విషయాన్ని వివరించాలి - ఈ ఉగ్రవాద దాడి లో జరిగిన జన నష్టం - రాజనైతిక పరిణామాలు - పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థల యొక్క హస్తం అయివుండచ్చు అన్న అనుమానం - భాజపా ఈ సంఘటనను మత విద్రోహక చర్యగా పేర్కోనుట 119 తాజ్ మహాలకు సంబంధించిన వివాదం తాజ్ మహల్ నిర్వాహము పై వివాదం తాజ్ మహల్ వాక్ఫ్ యొక్క సొత్తా? ఉత్తర ప్రదేశ్ సున్ని వాక్ఫ్ బోర్డు యొక్క ఈ హక్కును నిరుపించుటకై ఏమి ఆధారాలు ఉన్నాయి? అర్కియోలోజికల్ సొసైటి ద్వారా వాక్ఫ్ బోర్డ్ ను ఆధారాలు చూపించవలసిందిగా కోరింది. ఇవన్ని తెలిపే దస్తావేజులు సరి అయినవి. తాజ్ మహల్ ప్రివేతికరనమును తెలిపే దస్తావేజులు కుడా సరి అయినవే 120 సెక్స్ సీ.డి. కుంభకోణం లో అనరా గుప్తా ఒక్కప్పటి మిస్ జమ్మూ అనరా గుప్తా, పై సెక్స్ సీ.డి వ్యవహారంలో నిందారోపణ, మరియు ఈ వ్యవహారం సంబంధమై ఆంధ్ర ప్రదేశ్ ఫోరెన్సిక్ ల్యాబ్ నుండి వెలువడిన సమాచారం అనరా గుప్తా సెక్స్ సీ.డి కుంభకోణంలో ఖైదు చేయబడుట, కాని ఆంధ్ర ప్రదేశ్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఈ నిందలలో ఎటువంటి సత్యము లేదని సమాచారం వెలువడి చేసింది. ఇవన్నీ తెలిపే దస్తావేజులు ఈ క్వెరీ కు సరి అయినవి 121 సంఝౌత్తా ఎక్స్ప్రెస్సులో బాంబు పేలుళ్లు సంఝౌత్తా ఎక్స్ప్రెస్సులో భయంకరమైన పేలుళ్లు ఒక సరి అయిన దస్తావేజు, సంఝౌత్తా ఎక్స్ప్రెస్సులో జరిగిన బాంబు పేలుళ్లు గురించి వివరించాలి, దానిలో మృతులు, దెబ్బలు తగిలిన వాళ్ళ సంఖ్యా తెలియపరచాలి 122 సంజయ్ దత్తు లొంగిపోవుట ప్రబలమైన సినిమా నాయకుడు, 1993 బాంబు పేలుళ్లు లో నేరస్తుడు అయిన సంజయ్ దత్తు లొంగి పోయాడు ఈ క్వెరీకు సరి అయిన దస్తావేజు, ప్రబలమైన సినిమా నాయకుడు, 1993 బాంబు పేలుళ్లు లో నేరస్తుడు అయిన సంజయ్ దత్తు లొంగి పోవుట గురించి వివరించాలి. న్యాయ స్థానం ఆయన లొంగి పోవుటకు ఇచ్చిన గడువును తెలియపరిచే దస్తావేజు కుడా సరి అయినదే. 123 యాసర్ అరాఫాత్ మృతిచెందుట పాలస్తీనుల నేత యాసర్ అరాఫాత్ మృతిచెందుట ఈ క్వెరీ కు సరి అయిన దస్తావేజు, యాసర్ అరాఫాత్ మృతిచెందుట గురించి వివరములు తెలియపరచాలి. ఆయన చనిపోవుట వలన రాజనైతిక అస్థిరతను గాని వేరే ఎ దస్తావేజు దీనికి సరి అయినవి కావు. 124 వివిధ భారత రాష్ట్రాలలో చట్ట విరుద్ధంగా మందులు విక్రయించుట వివిధ భారత రాష్ట్రాలలో చట్ట విరుద్ధంగా మందుల వ్యాపారం ఈ విషయమునకు సంబంధించిన దస్తావేజు వివిధ భారత రాష్ట్రాలలో జరుగుచున్న చట్ట విరుద్ధంగా మందుల వ్యాపారం ను వివరించాలి. రాష్ట్రాల పేర్లు ముఖ్యంగా ఆశక్తికరమైనవి 125 లాల్ మస్జిద్ పైన దాడి విప్లవాత్మకమైన విద్యార్థుల ద్వారా ఇస్లామాబాద్ లోనీ లాల్ మస్జిద్ ఆక్రమింపు ఈ విషయమునకు సరి అయిన దస్తావేజు ఈ క్రింది తెలిపిన వాటిల్లో ఏదో ఒక అసంనైనా వివరించాలి - లాల్ మస్జిద్ యొక్క ముఖ్య ఇమామును ఖైదు చేయుట - విప్లవాత్మక విద్యార్థుల ద్వారా ఇమ్మము ను విడిపించుటకై లాల్ మస్జిద్ ను ముట్టడి చేయుట - పోలీసులకు, విద్యార్థులకు మధ్య ఘర్షణలు